ఎవరు నమ్మినా నమ్మకపోయినా మానవాళి మనుగడకు, ప్రకృతి ప్రవర్తనకు, సకల ధర్మాలకు మూలమయినదే జ్యోతిష శాస్త్రము. దీనిని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా ఆ జగన్మాత సకల జగత్తుకూ అందించిందని ఋషుల ఉవాచ. సకల చరాచర జగత్తూ జ్యోతిష శాస్త్రానికి లోబడి నవగ్రహాల అధీనంలో ఉంటుందనేది నిత్య సత్యం.
అంత గొప్ప జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకున్న నేను నా గురువుల నుంచి గ్రహించిన ప్రామాణికమైన జ్యోతిష విధానాలను మాత్ర్రమే అవలంబిస్తూ, సత్య దూరమయిన వాటిని ఖండిస్తూ, నా అనుభవంలో నాకు ఎదురయిన / ఎదురవుతున్న సవాలక్ష ప్రశ్నలకు ధర్మబద్ధమైన సమాధానాలిస్తూ, నిక్కచ్చిగా శాస్త్ర సమ్మతమయిన సత్యాన్ని మాత్రమే పలుకుతూ ఎందరెందరినో సమస్యల సుడిగుండాల నుండి తప్పించి వారి ఆనందానికి పాత్రుడనై, వారి అభినందనలను అందుకొని - జ్యోతిష శాస్త్రం తిరుగులేనిదని, మానవ మనుగడకి అవసరమయినదనీ ఋజువు చేస్తూ నా వంతు మానవ సేవ చేసుకుంటూ ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రుడనవుతూ .....
సదా మీ సేవకై వేచియున్నాను.

గమనిక: మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు.మా నుండీ మెయిల్ కోసం కాస్త వేచి ఉండండి. సంప్రదించిన వారి వరుస క్రమంలో మేము ప్రతిస్పందిస్తాము.